క్యాన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలి

సికింద్రాబాద్, జనవరి 22: గర్భాశయ క్యాన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సౌమ్య క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్, అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ పాలంకి సత్యదత్తాత్రేయ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిని క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రకటించిన నేపథ్యంలో తమ దవాఖాన తరఫున మహిళలకు గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శనివారం దవాఖానలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ వంద మందిలో దాదాపు 50 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకిన వారు మృత్యువాత పడుతున్నారని అన్నారు.
దీనిని నిరోధించాలంటే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమ వైరస్) టీకాలను వేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కౌమార దశ నుంచి 45 ఏండ్ల లోపు మహిళలకు ఈ టీకాలు వైద్యుల సూచనల మేరకు రెండు డోసుల్లో వేయించుకోవాల్సి ఉంటుందన్నారు. పాలకులు తగిన సహకారం అందిస్తే కంటోన్మెంట్‌లోని మురికివాడ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమం లో దవాఖాన ప్రతినిధి ఎన్. జనార్దన్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

