Current Shock | టవల్ ఆరేస్తుండగా కరెంట్ షాక్.. మహిళ మృతి
Current Shock | వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లందలో విషాదం నెలకొంది. టవల్ ఆరేస్తుండగా కరెంటు షాక్తో మహిళ మృతి చెందింది.
Current Shock | వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లందలో విషాదం నెలకొంది. టవల్ ఆరేస్తుండగా కరెంటు షాక్తో మహిళ మృతి చెందింది.
ఇల్లంద గ్రామానికి చెందిన ఊర సమ్మక్క (45) సోమవారం ఉదయం ఇంటి ముందు ఉన్న దండంపై టవల్ ఆరేసింది. అయితే ఆ దండానికి కరెంటు ప్రసరణ జరగడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను వర్దన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

