Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Villagers Attack | ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో పోలీసుల పై గ్రామస్థులు దాడి చేశారు.
సిరికొండ ( ఆదిలాబాద్ ) : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో పోలీసుల ( Police )పై గ్రామస్థులు దాడి ( Villagers Attack ) చేశారు. ఓ గంజాయి కేసులో అరెస్టు అయిన వ్యక్తి కేసు విచారణ కోసం గ్రామానికి వెళ్లగా మూకుమ్మడిగా పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇచ్చోడ రూరల్ సీఐ, ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయలయ్యాయి. సీఐ, ఎస్సై పోలీసు వాహనం అద్దాలు , ఫోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- adilabad
- ASI Injured
- CI
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

