గ్రామాల అభివృద్ధే లక్ష్యం: మంత్రి సీతక్క
జీపీలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేటి నుంచి 10వతేదీ వరకు సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల సమగ్ర శిక్షణలో భాగంగా మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : జీపీలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేటి నుంచి 10వతేదీ వరకు సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల సమగ్ర శిక్షణలో భాగంగా మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జీవో 17ను రద్దు చేయాలి : మంద శ్యామ్
ఖైరతాబాద్, జూలై 7 : గురుకుల విద్యాసంస్థల్లో గుడ్లు, కిరాణా సరఫరా టెండర్లకు సంబంధించిన జీవో 17ను వెంటనే రద్దు చేసి, డీపీసీ విధానంలోనే టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

