2019లో వచ్చిన మల్లేశం (Mallesham) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది అనన్యనాగళ్ల (Ananya Nagalla). ఈ సినిమాకు ఉత్తమ ఫీ మేల్ డెబ్యూగా సైమా అవార్డు అందుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ (Vakeel Saab)మూడు ఫీ మేల్ లీడ్స్ ఒకరిగా నటించింది. వకీల్‌సాబ్ తెలంగాణ యువతిగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్యపాండే అప్పుడపుడు ఏదో ఒక హాట్ స్టిల్‌తో నెటిజన్లను పలుకరిస్తుంటుంది. ఈ భామ తాజాగా ఈజీ బీజీ రెడ్ స్వెట్‌షర్ట్ (red oversized sweatshirt)లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. అనన్యపాండే ఇంతకీ ఎక్కడ ఇలా ఫొటోలు దిగిందో తెలుసా..? తన స్వీట్ హోంలో హ్యాపీ మూడ్‌లో ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేసింది. తొడల వరకు అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న అనన్య నాగళ్ల స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
అనన్య ప్రస్తుతం పలు సినిమాలను లైన్ లో పెట్టింది. హిందీలో రణ్ వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో వస్తున్న జయేశ్‌భాయ్ జోర్దార్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సమంత లీడ్ రోల్ చేస్తున్న శాకుంతలంలో కీలక పాత్ర పోషిస్తోంది.
Seize the day#AnanyaNagalla pic.twitter.com/VG7WVTknbe
— Ananya Nagalla (@AnanyaNagalla) November 26, 2021
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్