కుటుంబ కలహాలు.. తమ్ముడి కుటుంబాన్ని అంతంచేసిన అన్న
కుటుంబ కలహాలు| కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు.

లక్నో: కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని కజియానాకు చెందిన నౌషద్ మటన్ వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన తమ్ముడైన జమీల్ (42) అతని భార్య రూబీ (38)ని మటన్ కోసే కత్తితో కొట్టి చంపేశాడు. అంతటితో ఆగకుండా.. వారి ఏడాది వయస్సున్న కుమారుడి అవయవాలను కోసేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు బదోహీలోని దవాఖానకు తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.
కుటుంబ కలహాలతో తన తమ్ముడు, మరదలుని కత్తితో కొట్టి చంపేశాడని, తర్వాత వారి కుమారుని కాలు, చెయ్యి నరికేశాడని భదోహి ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. హత్య అనంతరం నౌషద్ తన తల్లితో పరారయ్యాడని చెప్పారు. అతనికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

