Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Patancheru PS | విలువైన వస్తువులు మాయం చేసిన ఓ ట్రక్ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పటాన్ చెరు పోలీసులకు అప్పగించగా, వారిద్దరూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నారన్న వార్త కలకలం రేపుతోంది.
Patancheru PS | సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పటాన్చెరు పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారన్న వార్త ఒకటి కలకలం రేపుతోంది. ఓ ట్రక్ డ్రైవర్, క్లీనర్ హర్యానాలోని గుర్గావ్ నుంచి పటాన్చెరు మండలం వెలిమల గోడౌన్‌కు సరుకు తీసుకొచ్చారు. అయితే ఈ ఇద్దరు ఆ సరుకులో నుంచి రూ.23 లక్షల విలువైన వస్తువులు మాయం చేశారు. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు ట్రక్ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులకు అప్పగించగా, వారిద్దరూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది.
నిందితులు పారిపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న క్లీనర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారని సమాచారం. పోలీస్ స్టేషన్ నుంచి దొంగలు పరారైన విషయాన్ని పోలీసులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.
Read Also :
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

