Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Revenue Officer: రాంచీలో రెవన్యూ అధికారిని మర్డర్ చేశారు. అతని ఇంట్లనే హతమార్చారు. ఈ కేసులో ఓ కుటుంబానికి చెందిన ముగ్గుర్ని అరెస్టు చేశారు. ల్యాండ్ ముటేషన్ చేయలేదన్న కోపంతో నిందితులు హత్యకు పాల్పడ్డారు.
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. రాంచీలో రెవన్యూ అధికారి(Revenue Officer)ని మర్డర్ చేశారు. 38 ఏళ్ల ఆ ఆఫీసర్‌ను అతని ఇంట్లనే హతమార్చారు. ఈ కేసులో ఓ కుటుంబానికి చెందిన ముగ్గుర్ని అరెస్టు చేశారు. ల్యాండ్ ముటేషన్ చేసేందుకు ఆ అధికారి నిరాకరించడంతో అతన్ని హత్య చేశారు. డాక్యుమెంట్లు సరిగా లేవని ఆ అధికారి ముటేషన్ చేయలేదని పోలీసులు చెప్పారు. అర్గోరా సర్కిల్ ఆఫీసులో రెవన్యూ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ ముండాను అక్టోబర్ 24వ తేదీన టీతర్ తోలాలో మర్డర్ చేశారు. ఎకరం భూమిని ముటేషన్ చేయాలని ఆ ఫ్యామిలీ దరఖాస్తు పెట్టుకున్నది. అయితే ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్లలో లోపాలు ఉండడంతో .. ముండా ఆ ముటేషన్ చేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ కుటుంబీకులు ముండాను అతని ఇంట్లోనే చంపేసినట్లు డీఎస్పీ అమర్ కుమార్ పాండే తెలిపారు.
अरगोड़ा अंचल के राजस्वकर्मी के हत्या कांड का उद्भेदन एवं अपराधकर्मियों की गिरफ्तारी
दिनांक 24.10.2026 के अपराह्न में लक्ष्मीकान्त मुण्डा, उम्र करीब 38 वर्ष, पिता बंगाली मुण्डा, पता ग्राम दलकीडीह, थाना बुण्डू, जिला राँची, सम्प्रति अरगोड़ा अंचल के राजस्व कर्मी की जोरार स्थित उनके आवास पर अज्ञात अपराधकर्मियों के द्वारा हत्या करने की सूचना प्राप्त हुई। जिस संबंध में प्राथमिकी दर्ज कर अनुसंधान हेतु एक SIT का गठन किया गया। गठित टीम द्वारा त्वरित कार्रवाई के दौरान तकनीकी एवं मानवीय आसूचना के आधार पर इस कांड में शामिल 03 अप्राथमिकी अभियुक्तों को गिरफ्तार किया गया। गिरफ्तार अभियुक्तों के अपराध स्वीकारोक्ति बयान लिया गया, जिससे यह ज्ञात हुआ कि दिनांक 23.10.2026 की रात्रि करीब 10:30 से 11:00 बजे के बीच लक्ष्मीकांत मुण्डा की हत्या की घटना कारित हुई है तथा हत्या के कारण के संबंध में यह ज्ञात हुआ कि अरगोड़ा अंचल, मौजा बड़ा घाघरा के जमीन संबंधी रिपोर्ट को राजस्व कर्मी द्वारा अभियुक्त पक्ष के हित में नहीं सौंपे जाने के कारण षडयंत्र पूर्वक उनकी हत्या की योजना बनाकर घटना को अंजाम दिया गया। कांड में संलिप्त एवं फिरार शेष अप्राथमिकी अभियुक्तो की गिरफ्तारी हेतु छापामारी की जा रही है
बरामद सामग्रीः-
1. मोबाईल फोन-03 अद्द
@JharkhandPolice
@IGRanchi
@digranchi
@JharkhandCMO
@DC_Ranchi
@prdjharkhand
@hemantsorenjmm
@deepakbiruajmm
@sptrafficranchi— Ranchi Police (@ranchipolice) October 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

