ఖమ్మం రూరల్ : : భార్యభర్తల మధ్య గొడవ అభం, శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు వేదిక్(7), తనిష్క్(5) మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jyothika | 27 ఏళ్లలో ఒక్క హిందీ ఆఫర్ కూడా రాలేదు.. జ్యోతిక షాకింగ్ కామెంట్స్ వైరల్!
Nellore | కోడలను కాపాడబోయి అత్తామామలు మృతి.. నెల్లూరు జిల్లాలో ఘటన
Aamir Khan | మూడో పెళ్లిపై స్పందించిన ఆమిర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్‌తో సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్!