హైదరాబాద్: రాష్ట్రంలో ౩౦ మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏసీబీ డీజీగా అంజనీ కుమార్,
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్
ఏసీబీ డైరెక్టర్‌గా షికాగోయల్,
క్రైమ్ సిట్ జాయింట్ కమిషనర్‌గా ఏఆర్ శ్రీనివాస్,
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్,
నల్లగొండ ఎస్పీగా రమారాజేశ్వరి,
సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా శ్వేత,
వెస్ట్‌జోన్ డీసీపీగా జోయల్ డేవిస్,
కార్తికేయ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ అయ్యారు.
రోహిణీ ప్రియదర్శని మెదక్ ఎస్పీగా,
కల్మేశ్వర్ సింగనివార్ సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్
చందనా దీప్తి నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్
గజరావ్ భూపాల్ డీడీ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్
శరత్ చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా,
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఎన్ ప్రకాశ్‌రెడ్డి
కోటిరెడ్డి వికారాబాద్ ఎస్పీగా
నాగర్‌కర్నూల్ ఎస్పీగా మనోహర్
ఆదిలాబాద్ ఎస్పీగా ఉదయ్‌కుమార్,
నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్
బాలానగర్ డీసీపీగా గోనె సందీప్
జనగామ డీసీపీగా పి. సీతారాం
మాదాపూర్ డీసీపీగా శిల్పవల్లి
నారాయణపేట్ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లు
భూపాలపల్లి ఎస్పీగా సురేందర్‌రెడ్డి
కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్‌రెడ్డి
శంషాబాద్ డీసీపీగా ఆర్ జగదీశ్వర్‌రెడ్డి
ఆసీఫాబాద్ ఎస్పీగా సురేష్
నిజామాబాద్ సీపీగా కేఆర్ నాగరాజు