న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన లావాదేవీలు గత నెల మార్చిలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 22.64 బిలియన్లు (2,300 కోట్లకుపైగా)గా ఉన్నాయి.
ఈ మేరకు ఎక్స్‌లో కేంద్ర ఆర్థిక సేవల శాఖ తెలియజేసింది. గత ఏడాది మార్చిలో 18.3 బిలియన్లే. దీంతో ఈసారి 24 శాతం పెరిగినైట్టెంది.