శోభాయమానం
జైశ్రీరాం.. జై హనుమాన్.. అంటూ భక్తుల నామస్మరణతో ఇందూరు వీధులన్నీ పులకించిపోయాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలో హిందూ వాహిని, బజరంగ్దళ్ అధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వరాలయం వద్ద శోభాయాత్ర రథానికి పండితులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
- ఘనంగా హనుమాన్ విజయయాత్ర
సుభాష్‌నగర్, ఏప్రిల్ 2: జైశ్రీరాం.. జై హనుమాన్.. అంటూ భక్తుల నామస్మరణతో ఇందూరు వీధులన్నీ పులకించిపోయాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలో హిందూ వాహిని, బజరంగ్దళ్ అధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వరాలయం వద్ద శోభాయాత్ర రథానికి పండితులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
కంఠేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగగా, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి పారవశ్యంతో తేలియాడుతూ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు పులిహోర, పండ్లు, మజ్జిగ, చల్లనీ నీటిని పంపిణీ చేశాయి. ర్యాలీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నగర మేయర్ కూరగాయల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
మరో పోరుకు నాంది పలుకుదాం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

