Adipurush writer | ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు సినిమాపై నిషేధం విధించాయి.
Om Raut old tweet | 'హనుమంతుడికి చెవుడా..?' అంటూ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.