Om Raut old tweet | ‘హనుమంతుడికి చెవుడా?’.. ఓం రౌత్ పాత ట్వీట్ వైరల్.. వెల్లువెత్తుతున్న విమర్శలు
Om Raut old tweet | 'హనుమంతుడికి చెవుడా..?' అంటూ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ముంబై: ‘హనుమంతుడికి చెవుడా..?’ అంటూ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓం రౌత్ పాత ట్వీట్‌ను నిమో యాదవ్ అనే ట్విటర్ యూజర్ తాజాగా షేర్ చేశాడు. ‘ఓం రౌత్ అవకాశం దొరికినప్పుడల్లా మన హనుమంతుడిని ఎగతాళి చేస్తున్నాడు. హనుమంతుడిని ఎగతాళి చేస్తూ 8 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్‌ను ఆయన ఇవాళ తన ట్విటర్ టైమ్‌లైన్ నుంచి డిలీట్ చేశాడు. ఓం రౌత్.. మా ధర్మాన్ని ఎగతాళి చేయడం మానుకోండి’ అని షేర్ చేసిన ట్వీట్‌కు నిమో యాదవ్ క్యాప్షన్ ఇచ్చాడు.
హనుమంతుడిని ఎగతాళి చేస్తూ 8 ఏళ్ల క్రితం ఓం రౌత్ పెట్టిన పూర్తి ట్వీట్లో.. ‘భగవంతుడు హనుమాన్ చెవిటి వాడా..? మా బిల్డింగ్‌లోని జనం అంతా అదే అనుకుంటున్నారు. హనుమాన్ జయంతి నాడు పెట్టినట్టే పెద్ద సౌండ్ పెట్టి పాటలు వింటున్నారు. పైగా ఆ పాటలు అసంబద్ధమైనవిగా ఉన్నాయి’ అని రాసి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ ట్వీట్‌ను తన ట్విటర్ టైమ్ లైన్లో ఉంచుకున్న ఓం రౌత్ ఇవాళ తొలగించాడు.
He kept on mocking our Hindu God Hanuman ji whenever he got the chance.
Today he deleted the tweet which was on his Twitter timeline since 8 years.@omraut stop mocking our dharma pic.twitter.com/3qJKPOxE3o
— Dr Nimo Yadav (@niiravmodi) June 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

