DhruvVikram | స్టన్నింగ్‌గా బీసన్ టైటిల్ లుక్.. ధ్రువ్ విక్రమ్ సినిమా లాంఛ్ ఫొటోలు వైరల్
DhruvVikram | ధ్రువ్ విక్రమ్ (DhruvVikram) తండ్రి చియాన్ విక్రమ్ తండ్రి బాటలోనే పయనిస్తూ కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు . ఈ యువ నటుడి కాంపౌండ్ నుంచి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రానికి బీసన్ (Bison) టైటిల్ ఫైనల్ చేశారు.
DhruvVikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇక ధ్రువ్ విక్రమ్ (DhruvVikram) తండ్రి బాటలోనే పయనిస్తూ కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు యాక్టర్. ఈ యువ నటుడి కాంపౌండ్ నుంచి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రానికి బీసన్ (Bison) టైటిల్ ఫైనల్ చేశారు. ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమా లాంఛింగ్ సెర్మనీ ఇవాళ ఘనంగా జరిగింది.
బీసన్ టైటిల్ లుక్ చేయగా.. బ్యాక్ డ్రాప్లో అడవిదున్న కనిపిస్తుండగా.. దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్‌కు రెడీ అన్నట్టుగా ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ మూవీని మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మారి సెల్వరాజ్ ఇలా తొలిసారి ఇంగ్లీష్‌లో టైటిల్ పెట్టడం విశేషం. ధ్రువ్ విక్రమ్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు ధ్రువ్. ఆ తర్వాత రెండు సినిమాల్లో నటించిన ధ్రువ్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చే సబ్జెక్ట్‌తో రాబోతున్నాడని బీసన్ లుక్ చెప్పకనే చెబుతోంది.
கால்நடையாய் நடந்து வாரான் காளமாடன் அவன் கார்மேகம் போல வாரான் காளமாடன்…💥✨#Bison @beemji @NeelamStudios_ @ApplauseSocial @nairsameer @deepaksegal @Tisaditi #DhruvVikram @anupamahere @LalDirector @PasupathyMasi @rajisha_vijayan @KalaiActor @editorsakthi @Kumar_Gangappan… pic.twitter.com/0bpLJFoEsB
— Mari Selvaraj (@mari_selvaraj) May 6, 2024
#DhruvVikram‘s highly anticipated film #Bison kicks off with Pooja ceremony today! 🔥 Our prince #DhruvVikram in a whole new avatar, under the masterful direction of @mari_selvaraj.🤩
Wishing the team a successful journey ahead! @anupamahere@chiyaan@sooriaruna @Kalaiazhagan15 pic.twitter.com/pF97CBnQAx
— Shiva 7 (@Shiivaa4) May 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

