Geethanjali Malli Vachindi | అంజలి ఫ్యాన్స్ గెట్ రెడీ.. గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ ప్రీమియర్ అప్డేట్
Geethanjali Malli Vachindi | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాజోలు భామ అంజలి (Anjali). ఈ మూవీకి కొనసాగింపుగా వచ్చిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వంలో హార్రర్ జోనర్లో Anjali 50వ సినిమాగా తెరకెక్కింది.
Geethanjali Malli Vachindi | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాజోలు భామ అంజలి (Anjali). ఈ బ్యూటీ టైటిల్ రోల్ పోషించిన చిత్రం గీతాంజలి ఏ స్థాయిలో హిట్టు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మూవీకి కొనసాగింపుగా వచ్చిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వంలో హార్రర్ జోనర్లో Anjali 50వ సినిమాగా తెరకెక్కింది.
ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రాబట్టుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ హక్కులను పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా దక్కించుకుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మే 8న ఆహాలో ప్రీమియర్ కానుంది. మరి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈచిత్రానికి డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎన్ని మార్కులు పడతాయో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కించారు. అంజలి ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా ఆర్సీ 15గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. షూటింగ్ దశలో ఉంది. అంజలి మరోవైపు విశ్వక్ సేన్‌తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటిస్తోంది.
Akka nv malli vachavaa…!😯
Sare aha lo kaluddam…🙂#GeethanjaliMalliVachindhi premieres May 08. #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati #SujathaSiddarth @Actorysr @Satyamrajesh2 @suneeltollywood #Satya #ShakalakaShankar #Ali #RahulMadhav… pic.twitter.com/tMKXtv3UIi— ahavideoin (@ahavideoIN) May 6, 2024
నాన్న లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

