Om Raut old tweet | 'హనుమంతుడికి చెవుడా..?' అంటూ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టే అ�