మహబూబ్‌నగర్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
సజీవ దహనం | మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద చోటు చేసుకుంది. గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు.

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద చోటు చేసుకుంది. గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నవాబుపేట మండలం ఇప్పటూరులో చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విజ్ఞేశ్, ప్రశాంత్ అనే ఇద్దరు చిన్నారులు ఆటలాడుతూ గడ్డవాములోకి దూరారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. ట్రాక్టర్ కేజ్‌వీల్స్ అడ్డుగా ఉండడంతో వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చిన్నారుల కేకలు విన్న చుట్టు పక్కల వారు కేజ్‌వీల్స్ తొలగించి చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటుండగా.. ఓ బాలుడు అగ్నిపుల్ల వెలిగించడంతోనే మంటలు వ్యాపించాయని చికిత్స పొందుతున్న సమయంలో మృతులు చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆడుకునేందుకు వెళ్లి ఇద్దరు మృత్యువాతపడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఇవి కూడా చదవండి..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
ఖమ్మంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరోనా పంజా.. సీఎం అత్యవసర సమావేశం
దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్ టీకా పంపిణీ
కరోనా ఎఫెక్ట్.. ముంబై – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రద్దు
పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
తెలంగాణలో కొత్తగా 965 కరోనా కేసులు
కరోనా టీకా తీసుకున్న అమితాబ్ బచ్చన్
24 గంటల్లో 81,466 కేసులు.. 469 మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

