తెలంగాణలో కొత్తగా 965 కరోనా కేసులు
తెలంగాణ కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 965 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అవగా.. ఐదు మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో 312 మంది బాధితులు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో వైపు క్రియాశీల కేసులు ఆరువేలు దాటాయి.
ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులున్నాయని, ప్రసుతం హోం ఐసోలేషన్‌లో 2,622 మంది బాధితులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో 254 కేసులు జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు రాష్ట్రంలో నిన్న 59,343 శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741కి చేరగా.. మరణాల సంఖ్య 1,706కు పెరిగింది.
ఇవి కూడా చదవండి..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
ఖమ్మంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరోనా పంజా.. సీఎం అత్యవసర సమావేశం
దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్ టీకా పంపిణీ
కరోనా ఎఫెక్ట్.. ముంబై – అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రద్దు
పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

