e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News కరోనా ఎఫెక్ట్‌.. ముంబై - అహ్మదాబాద్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కరోనా ఎఫెక్ట్‌.. ముంబై – అహ్మదాబాద్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కరోనా ఎఫెక్ట్‌.. ముంబై - అహ్మదాబాద్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

ముంబై : మహారాష్ట్రతో పాటు ముంబై నగరంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో వెస్ట్రన్‌ రైల్వే అప్రమత్తమైంది. అహ్మదాబాద్‌ – ముంబై – అహ్మదాబాద్‌ తేజస్‌ రైలును శుక్రవారం నుంచి నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు వెస్ట్రన్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ తెలిపారు. రైలు నడిచే రెండు రాష్ట్రాల్లోనూ నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉందని, దీంతో సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఐఆర్‌సీటీసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఈ ఏడాద్రి ఫిబ్రవరి 14 నుంచి ముంబై సెంట్రల్‌ – అహ్మదాబాద్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలను వారానికి నాలుగు రోజుల చొప్పున అధికారులు తిరిగి ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా సరైన ఆక్యుపెన్సీ లేకపోవడంతో గతేడాది నవంబర్‌ 24 నుంచి తేజస్‌ రైలును అధికారులు రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి..

అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌
ఐదు రైల్వే మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి
ఖమ్మంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఢిల్లీలో కరోనా పంజా.. సీఎం అత్యవసర సమావేశం

దేశంలో 6.75 కోట్ల డోసుల కొవిడ్‌ టీకా పంపిణీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా ఎఫెక్ట్‌.. ముంబై - అహ్మదాబాద్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

ట్రెండింగ్‌

Advertisement