Bullet Train Site Accident | ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గంలో ట్రాక్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకున్నది. వల్సాడ్ వద్ద ట్రాక్ నిర్మాణం వద్ద గిర్డర్ కుప్పకూలడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు.
తేజస్ ఎక్స్ప్రెస్ రద్దు | మహారాష్ట్రతో పాటు ముంబై నగరంలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో వెస్ట్రన్ రైల్వే అప్రమత్తమైంది. అహ్మదాబాద్ - ముంబై - అహ్మదాబాద్ తేజస్ రైలును శుక్రవారం నుంచి నెల రోజుల పాటు రద్�