భారీగా తగ్గిన వెండి ధర.. రూ.12,500 పడిపోయిన కిలో రేటు
ఆల్‌టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన వెండి ధర.. గురువారం భారీగా పతనమైంది. ఈ ఒక్కరోజే కిలో రేటు రూ.12,500 పడిపోయింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో రూ.2,43,500 వద్ద ముగిసిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 8 : ఆల్‌టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన వెండి ధర.. గురువారం భారీగా పతనమైంది. ఈ ఒక్కరోజే కిలో రేటు రూ.12,500 పడిపోయింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో రూ.2,43,500 వద్ద ముగిసిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. బుధవారం రూ.5,000 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,56,000 పలికిన విషయం తెలిసిందే.
సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుండటంతో ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం.. ఇప్పుడు దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేసిందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలావుంటే బంగారం ధర సైతం తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.900 దిగి రూ.1,40,500 వద్ద స్థిరపడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

