నెల్లూరు రసాయన పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
నెల్లూరు రసాయన పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి | ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది. పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో దవాఖానకు తరలించగా.. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్కు 15 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ కన్నుమూత
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

