కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్ | కరోనా థర్డ్ వేవ్‌తో భారీగా పాజిటివ్‌గా కేసులు పెరుగుతుండడంతో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది.

కౌలలాంపూర్ : కరోనా థర్డ్ వేవ్‌తో భారీగా పాజిటివ్‌గా కేసులు పెరుగుతుండడంతో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ఈ నెల 12 నుంచి ప్రారంభమై.. జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ దేశ ప్రధాని ముహ్యుద్దీన్ యాసిన్ ప్రకటించారు. సామాజిక సమావేశాలతో పాటు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలన్నీ నిషేధిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థలు మూసివేబడుతాయని.. అయితే, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
మలేషియా కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటోందని, ఇది జాతీయ సంక్షోభాన్ని రేకెత్తిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నందున.. ప్రజారోగ్య వ్యవస్థపై భారం పెరుగుతున్నందున లాక్డౌన్ అత్యవసరమన్నారు. ఇదిలా ఉండగా.. రంజాన్ సమయంలో లాక్డౌన్ విధించడంతో ప్రార్థనల రోజు ముస్లింలు ఇండ్లకే పరిమితం కానున్నారు. సోమవారం 3,807 పాజిటివ్ కేసులు రికార్డవగా.. మొత్తం కేసులు 4,44,284కు పెరిగాయి. మొత్తం 1700 మంది వరకు మరణించారు.
ఇవి కూడా చదవండి..
Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్‌కు 15 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
సముద్ర సేతు-2 వేగవంతం
సన్‌రైజర్స్ 30 కోట్ల విరాళం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

