Home
News
They Categorically Declared That They Would Fight Against Iran Even If They Had To Do So Alone
ఇరాన్‌పై ఒంటరిగానే పోరు
ఐదు రోజులపాటు ఇరాన్‌పై దాడులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది.
- దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం: నెతన్యాహు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఐదు రోజులపాటు ఇరాన్‌పై దాడులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఒంటరి పోరును కొనసాగిస్తుందా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారులు.. అవసరమైతే ఇరాన్‌తో ఒంటరిగానైనా పోరాడుతామని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దీన్ని ధ్రువపర్చేలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ‘మా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్, లెబనాన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేస్తాం’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ తాత్కాలికంగా బ్రేకులు వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

