పోలీస్ విధుల్లో టీఎస్ఎస్పీ పాత్ర కీలకం : డీజీపీ మహేందర్‌రెడ్డి

జూబ్లీహిల్స్, జనవరి 4 : శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణలోనూ టీఎస్ఎస్పీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం టీఎస్ఎస్పీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ అభిలాషబిస్త్, అన్ని బెటాలియన్ల కమాండెంట్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ మాట్లాడారు. కొవిడ్ సమయంలో టీఎస్ఎస్పీ సిబ్బంది రక్తదానం, ప్లాస్మా దానం చేశారని, వారి సేవలు ఎంతో కీలకంగా మారాయని కొనియాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- dgp mahender reddy
- TSSP
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

