పెండింగ్ బిల్లులు చెల్లించండి..!
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ కోటా సైదిరెడ్డి నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు.
- నేలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట కోనాయి గూడెం సర్పంచ్ ధర్నా
కూసుమంచి (నేలకొండపల్లి), ఆగస్టు 18 : కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ కోటా సైదిరెడ్డి నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్పంచ్ కావడంతోనే బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లుల కోసం కాళ్లరిగేలా ఎంపీవో, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే దానికి అనుమతి లేదంటూ తెరవనీయడం లేదని, కనీసం పంచాయతీ ట్రాక్టర్ డీజిల్ బిల్లులు కూడా తీసుకోనివ్వడంలేదని ఆరోపించారు. ఎంపీడీవో ఎర్రయ్య, ఎస్సై శ్రీనివాసరెడ్డి.. బిల్లుల సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

