కోల్కతా, సెప్టెంబర్ 8: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) ఐపీవోకి ఎట్టకేలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఐపీవో..ఇదే నెల 25న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నట్టు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడంఇచాయి.
ఈ వాటాల విక్రయం ద్వారా సంస్థ గరిష్ఠంగా రూ.30 వేల కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తున్నది. ఈ నెల 18న, 21, 22న మూడు రోజుల పాటు వాటాలు విక్రయించబోతున్నట్టు తెలుస్తున్నది.