18 నుంచి ఎన్ఎస్ఈ ఐపీవో
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) ఐపీవోకి ఎట్టకేలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఐపీవో..ఇదే నెల 25న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నట్టు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడంఇచాయి.
కోల్‌కతా, సెప్టెంబర్ 8: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్ఈ) ఐపీవోకి ఎట్టకేలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 18న ప్రారంభంకానున్న ఐపీవో..ఇదే నెల 25న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నట్టు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడంఇచాయి.
ఈ వాటాల విక్రయం ద్వారా సంస్థ గరిష్ఠంగా రూ.30 వేల కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తున్నది. ఈ నెల 18న, 21, 22న మూడు రోజుల పాటు వాటాలు విక్రయించబోతున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

