Home
News
Telangana High Court Questions 35 Storey Meenakshi Elysia Construction Project Near Historic Moazzam Jahi Market
టవర్‌కు అనుమతులపై హైకోర్టులో పిటిషన్.. తదుపరి విచారణ 29కి వాయిదా
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో 35 అంతస్తుల మీనాక్షి ఎలీషియా టవర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ‘సొసైటీ ఫర్ క్రూసేడ్ అగైనెస్ట్ కరప్షన్' సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మీనాక్షి ఎలీషియా టవర్ నిర్మాణానికి 2022లో జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
దీంతో ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

