ఈక్వెస్ట్రియన్ జాతీయ క్వాలిఫయర్స్ షురూ
ఈక్వెస్ట్రియన్ జూనియర్ నేషనల్ రెండో క్వాలిఫయర్స్ టోర్నమెంట్ బుధవారం నగరంలోని హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) వేదికగా ప్రారంభమైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఈక్వెస్ట్రియన్ జూనియర్ నేషనల్ రెండో క్వాలిఫయర్స్ టోర్నమెంట్ బుధవారం నగరంలోని హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) వేదికగా ప్రారంభమైంది. జాతీయ ఈక్వెస్ట్రియన్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో డ్రెస్సేజ్, షో జంపింగ్ ఈవెంట్లలో తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల రైడర్లు పోటీపడుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఈక్వెస్ట్రియన్ చాంపియన్షిప్ శుక్రవారం మొదలవుతుందని, పోటీలను తిలకించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు హెచ్పీఆర్సీ అధ్యక్షుడు చైతన్య ఆర్. కుమార్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

