Home
Andhrapradesh-news
International Experts Inspected The Construction Work Of The Polavaram Earth Cum Rock Fill Ecrf Dam On Site
పోలవరం పనులను పరిశీలించిన నిపుణులు
పోలవరం ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అనంతరం జీ హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వీక్షించారు.
ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారికి వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పట్ల నిపుణులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

