Home
Telangana
We Will Not Tolerate The Cancellation Of The Dindi Lift Scheme Kusukuntla Prabhakar Reddy
డిండి లిఫ్ట్‌ను రద్దు చేస్తే ఊరుకోం.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, మునుగోడు నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఊరుకోరని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
నాంపల్లి, అక్టోబర్ 14:పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని స్పష్టంచేశారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని పెద్దాపురం చెరువు, మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు రద్దు చేయాలని చూస్తున్నదని, ఇది రద్దయితే మునుగోడులో నిర్మిస్తున్న కిష్టరామ్పల్లి, చర్లగూడెం ప్రాజెక్టులకు నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

