తెల్లాపూర్ భూసేకరణ నోటిఫికేషన్ చెల్లదు: హైకోర్టు
భూసేకరణ ఏ అవసరం కోసం చేపడుతున్నారో స్పష్టంగా వెల్లడించకుండా సాధారణ పదాలతో నోటిఫికేషన్ జారీచేయడం చట్టప్రకారం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. భూములను ఏ ఉద్దేశంతో సేకరిస్తున్నారో స్పష్టంగా చెప్పాలని, భూసేకరణను వ్యతిరేకిస్తూ భూయజమానులు తెలిపిన అభ్యంతరాలను సైతం సమగ్రంగా పరిశీలించి తగిన కారణాలతో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): భూసేకరణ ఏ అవసరం కోసం చేపడుతున్నారో స్పష్టంగా వెల్లడించకుండా సాధారణ పదాలతో నోటిఫికేషన్ జారీచేయడం చట్టప్రకారం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. భూములను ఏ ఉద్దేశంతో సేకరిస్తున్నారో స్పష్టంగా చెప్పాలని, భూసేకరణను వ్యతిరేకిస్తూ భూయజమానులు తెలిపిన అభ్యంతరాలను సైతం సమగ్రంగా పరిశీలించి తగిన కారణాలతో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నిబంధనలను పా టించకుండా ఉమ్మడి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని 92.39 ఎకరాల సేకరణ కోసం 2006 ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్‌తోపాటు 2007లో వెలువరించిన డిక్లరేషన్‌ను రద్దు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

