Home
News
Telangana Govt Announces Rs10 Lakh Indiramma House And Job To Rtc Driver Shankar Gouds Family
శంకర్‌గౌడ్ ఆత్మాహుతికి 10 లక్షలు వెల!
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ బలిదానానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల వెలగట్టిందని కార్మికవర్గం మండిపడుతున్నది. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రులు కార్మికుడి చావుకు అతి తక్కువ వెలగట్టారని కుటుంబ సభ్యులు, కార్మికులు రగిలిపోతున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ బలిదానానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల వెలగట్టిందని కార్మికవర్గం మండిపడుతున్నది. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రులు కార్మికుడి చావుకు అతి తక్కువ వెలగట్టారని కుటుంబ సభ్యులు, కార్మికులు రగిలిపోతున్నారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలసాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సర్కార్ ప్రకటించింది.
దీంతో కార్మికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయకపోవడం వల్లే శంకర్‌గౌడ్ ప్రాణాన్ని బలి తీసుకున్నారని ఆవేదన చెందుతున్నారు. కార్మికుడు బలైతే కేవలం 10 లక్షలతోనే చేతులు దులుపుకొంటారా? అని ప్రశ్నిస్తున్నారు. రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

