e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News రైతు పథకాల పుట్టిల్లు

రైతు పథకాల పుట్టిల్లు

  • దేశానికే ఆదర్శం కేసీఆర్‌ పథకాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయాన్ని పండుగ చేసి, రైతుల బతుకులు బాగు చేయడమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్‌ రైతు కేంద్రీకృత పథకాలకు ప్రాణంపోశారు. మొదటగా ప్రధాన సమస్యలైన విద్యుత్తు, సాగునీటి కష్టాలను తీర్చారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును, కాళేశ్వరం ద్వారా సాగునీరును అందించారు. ఆ తర్వాత రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, రైతువేదికలు, కల్లాల నిర్మాణంతో పాటు అనేక పథకాలను అమలు చేసి, లక్షల మంది రైతాంగానికి అండగా నిలిచారు. ఈ ఏండేండ్ల కాలంలో పలు పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు నేరుగా సుమారు రూ. 64 వేల కోట్లు అందజేయడం గమనార్హం. ధాన్యం కొనుగోలు విలువతో కలిపితే ఇది సుమారు రూ. 1.50 లక్షల కోట్లు కానున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement