Home
Mahabubnagar
Student Sustains Severe Injuries After Falling From A Kgbv Building In Kodangal Officials Keep The Incident Under Wraps
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
మహబూబ్‌నగర్ : సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కేజీబీవీ ( KGBV ) భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. కోస్గి మండలం తోగపూర్ గ్రామానికి చెందిన గాయత్రి ( Gayatri ) స్థానిక కేజీబీవీ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది.
శుక్రవారం సాయంత్రం ఆమె భవనంపై నుంచి పడి కాలు విరిగిపోవడం తో పాటు ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పట్ల పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. మేడపై ఆరెసుకున్న బట్టలు తీసుకోవడానికి వెళ్లి ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడినట్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

