శ్రీశైలం @ 874 అడుగులు
శ్రీశైలం @ 874 అడుగులు | కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వచ్చి చేరుతున్నది. శ్రీశైలం డ్యామ్‌కు

శ్రీశైలం : కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం వచ్చి చేరుతున్నది. శ్రీశైలం డ్యామ్‌కు ప్రస్తుతం 3,22,262 క్యూసెక్కుల భారీ వరద వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 874.40 అడుగుల మేర నీరుంది. డ్యామ్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు కాగా.. 160.9100 టీఎంసీల నిల్వ ఉన్నది. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే డ్యామ్ నిండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు 18,142 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. డ్యామ్ నుంచి 3,988 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 539.10 అడుగులు మేర నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 186.4567 టీఎంసీల నీరు ఉంది.
ఇవి కూడా చదవండి..
27.07.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
కాలేయం కాపాడుకుందాం
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ
Tokyo Olympic : ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు నిరాశే
జూరాలకు 3.35లక్షల క్యూసెక్కుల వరద
లిబియాలో పడవ బోల్తా.. 57 మంది మృతి!
Tokyo Olympic : స్పెయిన్‌పై భారత హాకీజట్టు ఘన విజయం
జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Flood
- krishana river
- srisailam
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

