పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలి
పాలమూరు ఉమ్మడి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. కరువు మండలాల ప్రకటనలో రాజకీయం తగద ని అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం లింగన్నపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించా రు.
- కరువు మండలాల ప్రకటనలో రాజకీయం తగదు
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- వేపూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా
మహబూబ్‌నగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి: పాలమూరు ఉమ్మడి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. కరువు మండలాల ప్రకటనలో రాజకీయం తగద ని అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం లింగన్నపల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించా రు.
అనంతరం వేపూరు సబ్‌స్టేషన్ ఎదుట పార్టీ నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అక్కడున్న లాగ్ బుక్ పరిశీలించి వ్యవసాయానికి కరెంటు సరఫరా చేసే వేళలను తెలుసుకుని కంగుతిన్నారు. రాత్రి రెండు గంటల ప్రాం తంలో కరెంటు వస్తూపోతూ ఉంటే రైతులు పొలాల కాడ కావలి కాసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా 12 గంటలు కరెంటిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

