పోలీసు సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : డీజీపీ
మారుతున్న సమాచార వ్యవస్థలో పోలీసుల సేవలు సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ, ‘సురక్ష’ దినపత్రిక ప్రధాన సంపాదకుడు సీవీ ఆనంద్ పేరొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మారుతున్న సమాచార వ్యవస్థలో పోలీసుల సేవలు సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ, ‘సురక్ష’ దినపత్రిక ప్రధాన సంపాదకుడు సీవీ ఆనంద్ పేరొన్నారు.
పోలీసులపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పుడు వాస్తవాలను ప్రజలకు వివరించడంలో ‘సురక్ష’ కీలక పాత్ర పోషించాలని సూచించారు. తెలంగాణ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్ష’ దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని గురువారం సిటీపోలీస్ కాలేజీలో నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

