టపాసులను పూర్తిగా నిషేధించలేం : సుప్రీంకోర్టు
దీపావళి పండుగలో టపాసులను పూర్తిగా నిషేధించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రజలకు ఆనందం కలిగించే ఏ అంశాన్ని కూడా పూర్తిగా రూపుమాపలేమని..
న్యూఢిల్లీ : దీపావళి పండుగలో టపాసులను పూర్తిగా నిషేధించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రజలకు ఆనందం కలిగించే ఏ అంశాన్ని కూడా పూర్తిగా రూపుమాపలేమని.. కాకపోతే పండుగ సందర్భంగా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిపింది.
టపాసుల వల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖులను వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

