Sri Rama Navami | ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు : సిద్ధేశ్వరానందగిరి
Sri Rama Navami | శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపమని ప్రజలందరికీ న్యాయం అందించిన ఆదర్శ పురుషుడని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు.
ఝరాసంగం : శ్రీరాముడు ( Sri Ram ) ధర్మానికి ప్రతిరూపమని ప్రజలందరికీ న్యాయం అందించిన ఆదర్శ పురుషుడని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ ( Siddheswaranandagiri Maharaj ) అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పరిధిలోని బర్దిపూర్, కుప్పా నగర్, ఏడాకులపల్లి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని భక్తులకు ప్రవచనాలు అందించారు.
రాజ్య పాలనలోనూ, వనవాసంలోనూ, యుద్ధాల్లోనూ సత్యం, ధర్మం, న్యాయం మార్గాన్నే అనుసరించినవాడే శ్రీరాముడు అని తెలిపారు. రామనామ స్మరణతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని, ధర్మ మార్గంలో నడిచే శక్తి లభిస్తుందని అన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన శ్రీరామనవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

