RTC Bus | ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి పొగలు..
RTC Bus |ప్రయాణికులతో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుఇచ్చోడ మండలం డోంగర్గావ్ సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో నుంచి పొగలు వచ్చాయి.
RTC Bus | ఇచ్చోడ : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి హఠాత్తుగా పొగలు బయటకు వచ్చాయి. అయితే డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుఇచ్చోడ మండలం డోంగర్గావ్ సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో నుంచి పొగలు వచ్చాయి.
ఈ విషయాన్నిగమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులంతా బస్సులో నుంచి కిందకు పరుగులు తీశారు. డ్రైవర్ వెంటనే స్పందించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఆర్టీసీ మెకానిక్ టీం పొగలు రావడానికి కారణమేంటనే దానిని పరిశీలిస్తున్నారు.
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

