ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం | సింహాచలంలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేడుక శుక్రవారం వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా శుక్రవారం స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చారు.

అమరావతి : సింహాచలంలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేడుక శుక్రవారం వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా శుక్రవారం స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వేడుకను ఏకాంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా.. ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. చందనోత్సవం సందర్భంగా భక్తుల పేరిట ఆలయ కల్యాణ మండపంలో గోత్రనామ పూజలు నిర్వహించారు. ఏటా చందనోత్సవం వేడుక అంగరంగ వైభవంగా జరిగేది. ఏడాదికోమారు స్వామివారు నిజరూపంలో దర్శనం ఇస్తుండగా.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే వారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్లుగా ఉత్సవం ఏకాంతంగానే సాగుతోంది.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్‌లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో..
కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

