తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) నోటీసులు జారీ చేసింది.
బీసీ కులాలను, మహిళా నేతను, పార్టీ పెద్దలను కించపరిచేలా శివ చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు రెండు రోజుల క్రితం బీసీ సంఘాలు స్పందించాయి.
ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫొటో లేకుండా ఎలా వేశారని సురేష్ యాదవ్‌ను శివ చరణ్ రెడ్డి బూతులు తిట్టడంతో ఈశ్వరమ్మ యాదవ్ అనుచరులు ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లోని శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శివ చరణ్ రెడ్డికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

