డీఐపీఎల్ షురూ
డాక్టర్స్ ఇండియన్ పికిల్ బాల్ లీగ్ (డీఐపీఎల్) రెండో సీజన్ హైదరాబాద్ వేదికగా శనివారం ప్రారంభమైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: డాక్టర్స్ ఇండియన్ పికిల్ బాల్ లీగ్ (డీఐపీఎల్) రెండో సీజన్ హైదరాబాద్ వేదికగా శనివారం ప్రారంభమైంది. గండిపేటలోని క్రాస్ కోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్లో 11 జట్లు బరిలో నిలిచాయి. లీగ్ దశలో టాప్-4లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్ అర్హత సాధిస్తాయని, డిసెంబర్ 19న ఫైనల్స్ జరుగుతాయని డీఐపీఎల్ ఫౌండర్ డాక్టర్ రవి ఆండ్రూస్ తెలిపారు. మన దేశంలో సగటు వ్యక్తి కంటే వైద్యుల జీవన కాలం తక్కువగా ఉందని, వైద్యులు పని ఒత్తిడిలో ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ లీగ్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- DIPL
- fitness
- Hyderabad
- Pickleball
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

