అనర్హులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ!
రాయితీపై వచ్చిన వేరుశనగ విత్తనాలు పక్కదారి పట్టాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలోని ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొ డ్యూస్ ఆర్గనైజేషన్) కార్యాలయానికి తాళం వేశారు.
- నవాబ్‌పేట ఎఫ్‌పీవో ఆఫీస్‌కు తాళం వేసిన రైతులు
నవాబ్‌పేట, నవంబర్ 7 : రాయితీపై వచ్చిన వేరుశనగ విత్తనాలు పక్కదారి పట్టాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలోని ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొ డ్యూస్ ఆర్గనైజేషన్) కార్యాలయానికి తాళం వేశారు. ఇటీవల కేంద్రం నుంచి వందశాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు సరఫరా అయ్యాయి. మండలంలోని కామారం, ధర్పల్లి, పల్లెగడ్డ, గురుకుంట, పోమాల్, అమ్మాపూర్, కోళ్లగుట్టతండా, జంగమయ్యపల్లిలోని పల్లి సాగు చేసే రైతులను గుర్తించి వారికే అందజేయాలని ఉ న్నతాధికారులు ఆదేశించారు.
ఆయా గ్రామాల్లో అర్హులైన రైతులకు విత్తనాలు అందించకుండా అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై రాత్రికి రాత్రే ఇతరులకు పంపిణీ చేశారని తెలుసుకొన్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎఫ్‌పీవో కార్యాలయానికి చేరుకొని తాళం వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

