వరల్డ్ జూనియర్ బ్లిట్జ్ చెస్ చాంప్ ప్రణవ్
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వెంకటేశ్ అరుదైన ఘనత సాధించాడు.
న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వెంకటేశ్ అరుదైన ఘనత సాధించాడు. యూఏఈ వేదికగా జరిగిన వరల్డ్ జూనియర్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో ప్రణవ్ విశ్వవిజేతగా నిలిచాడు. ఈ టోర్నమెంట్లో అసాధారణ ఆటతీరును ప్రదర్శించిన 20 ఏండ్ల ప్రణవ్ మొత్తం 13 రౌండ్లలో కలిపి 10.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంతో స్వర్ణం అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇదే టోర్నీ ర్యాపిడ్ విభాగంలో అతను రజతం గెలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

