సీఈసీ, ఈసీ నియామకాల చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానికి కోర్టు అంగీకరించింది.
న్యూఢిల్లీ, జనవరి 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానికి కోర్టు అంగీకరించింది.
కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఏప్రిల్‌లోగా సమాధానమివ్వాలని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CEC
- CJI
- ECs
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

