Home
News
Sbi Internet Banking Upi Yono Yono Business Will Not Be Available From 1 Pm To 4 30 Pm Today
నిలిచిన ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో సేవలు..
SBI | స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయి. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు
న్యూఢిల్లీ: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయి. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఆధారిత సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ప్రకటించింది. ఈ మేరకు తన వినియోగదారులను ట్విటర్ ద్వారా అప్రమత్తం చేసింది.
— State Bank of India (@TheOfficialSBI) April 1, 2022
సాధారణంగా ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో గతేడాదికి సంబంధించిన లావాదేవీలను బ్యాంకులు క్లోజ్ చేయడంతోపాటు, కార్యకలాపాలను కొత్తగా ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 31న, ఏప్రిల్ 1న వినియోగదారులకు బ్యాంకులు నేరుగా ఎలాంటి సేవలను అందించని విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

